Telangana : BJP Leader Muralidhar Rao Responded On Hyderabad Pub Issue | Oneindia Telugu

2022-04-06 10

Telnagana BJP leader Muralidhar Rao has reacted about the Pudding and Mink pub issue in hyderabad, and slams govt over the issue.
#HyderabadPubIssue
#CMKCR
#BJP
#KTR
#MuralidharRao
#TRS
#BandiSanjay
#NiharikaKonidela
#RahulSipligunj
#GallaSiddarth
#Hyderabad
#Nagababu
#Hyderabadpolice
#Tollywood

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున జ‌రిపిన దాడి విషయమై బీజేపీ సీనియర్ మురళీధర్ రావు స్పందిస్తూ మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో నిషేధించాల్సిన అవసరముందని, ఈ వ్యవహారం వెనక ప్రభుత్వ హస్తం ఉందని దీనిపై పూర్తి విచారణ జరిపించి యువత బంగారు భవిత కాపాడాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ మురళీధర్ రావు చెప్పుకొచ్చారు.